Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బతుకమ్మ సంబరాలకు హాజరుకావాలని జడ్పీ చెర్మన్ కు ఆహ్వానం

Digital Kasipet:- 
తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో అక్టోబర్ 10న మండల కేంద్రంలో నిర్వహించే బతుకమ్మ సంబురాలకు రావలసినదిగా జిల్లా పరిషత్ చెర్మన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి ని కలిసి ఆహ్వానించారు. అక్టోబర్ 10న మండలకేంద్రములోని ఎంపీడీఓ కార్యాలయం ముందు కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షులు సోదారి సురేష్, జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, జిల్లా కోశాధికారి మాడే మంతయ్య, జిల్లా కో కన్వీనర్ మద్ది లక్ష్మణ్, జిల్లా సాహితీ విభాగం అధ్యక్షులు దుర్గం రాజేశం గౌడ్, మండల కోశాధికారి కనక వంశీ కృష్ణ, అధికారప్రతినిధి గంగాధరి రాజకుమార్, కో కన్వీనర్ చిక్రం రామ్ దాస్, నాయకులు గేడం లక్ష్మణ్, కుర్సెంగ వసంతరావు, నైతం రాము, ఆత్రం అంజు, కుంరం గోవింద్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App