Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

Digital Kasipet:- 
కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 37 వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, సీనియర్ నాయకులు బన్న అశాలు, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ,గోలేటి స్వామి,గాదం గట్టయ్య,జాడి శివ, కొత్త రమేష్,మైదం రమేష్,పుర్ర పోషం, సిద్ధం రవి, నందికొండ శ్రీధర్, పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App