Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దుబ్బ గూడెం లో ఘనంగా దండారి ఉత్సవాలు

Digital Kasipet:- 
ప్రతి సంవత్సరం దీపావళికి ముందు గోండు గిరిజన సాంప్రదాయ ప్రకారం జరుపుకునే ఉత్సవాలు గిరిజన దండారి గ్రామ పెద్ద కోవా లింగు, సర్పంచ్ ఆడే బాదు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాదు మాట్లాడుతూ గుండు గిరిజన గూడాల ప్రజలు చల్లగా ఉండాలని హెద్మార్ పెన్, గోండు గిరిజన దేవుడిని పూజిస్తూ గుస్సాడి ఆట నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పెద్ద కొవ పాండు,కోవలింగు, కోవ జంగు,తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App