Digital Kasipet:-
కాసిపేట మండలం కోమటిచెను గ్రామపంచాయతి పరిధిలోని కొత్తవారిపేటకు చెందిన గుండా సుధాకర్ కి CM రిలీఫ్ ఫండ్ క్రింద 60000/- మంజూరు అయ్యాయి. ఈ CMF చెక్కును MLA దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి క్యాంపు ఆఫీస్ లో బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట వైస్ MPP విక్రమ్ రావు, కోమటిచెను సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామటేంకి వాసుదేవ్ మరియు కోమటిచెను ఉపాసర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్ పాల్గొన్నారు.