Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

20న మెగా రక్తదాన శిబిరం

Digital Kasipet:- 
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మందమర్రి పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ 20న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనునట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. కాసిపేట మండలంలోని ప్రజలు  పెద్ద సంఖ్యలో  స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని ఎస్ఐ నరేష్ కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App