Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కోమటిచేనులో బతుకమ్మ చీరాల పంపిణి

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని కోమటిచెను గ్రామపంచాయతిలో సోమవారం మహిళలకు బతుకమ్మ చీరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, కోమటిచెను సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్, ఉపసర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్, కార్యదర్శి ఉదయకుమార్, వార్డు సభ్యులు జంజీరాల రాజు, యూత్ నాయకులు మాసు సుధాకర్ మరియు మహిళలు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App