Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

BG2 పత్తి రకం విత్తనాలు రైతులకు క్షేత్ర ప్రదర్శన

Digital Kasipet:- 
మండలంలోని కాసిపేట గ్రామంలో శనివారం అంకూర్ సీడ్స్ వారి అనీష్ BG2 పత్తి రకాన్ని వివిధ గ్రామాల రైతులకు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజినల్ మేనేజర్ హరివర్మ, టెర్రిటరి మేనేజర్ గంగయ్య మాట్లాడుతూ ఈ పత్తి రకం చీడలనుండి తట్టుకొని ప్రతికూల పరిస్థితిలో కూడా అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ విద్యాసాగర్, కంపెనీ ప్రతినిధులు విజయ్, తిరుపతి, రామకృష్ణ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App