Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Digital Kasipet:- 
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చొప్పరిపల్లి వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ని పట్టుకున్నట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. ట్రాక్టర్ ని మరియు లంబాడితండా గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బోడ వజయ్, ట్రాక్టర్ ఓనర్ భుక్యా గాంగ్య లను అదుపులోకి ఆయన పేర్కొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App