Digital Kasipet:- తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాసిపేట మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవాపూర్ గ్రామంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు.