Digital Kasipet:-
కాసిపేట మండలంలోని మల్కెపెల్లి గ్రామంలో శనివారం "ఫోక్ జోష్ టీవీ" యూట్యూబ్ ఛానల్ వారు జానపద గేయాన్ని చిత్రీకరణ చేసారు. మంచిర్యాల జిల్లా YCGS రత్నం ప్రదీప్ కెమెరా ఆన్ చేసి చిత్రీకరణను ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతు ఈ పాట సక్సెస్ అవ్వాలని, ఇలాంటి జానపద గేయాలను ఇంకా తీయాలని కోరుతూ దర్శకుడు మరియు కొరియోగ్రాఫర్ సునార్కర్ రాంబాబు, నటి శిరీష, కెమెరా మెన్ అక్కెపెల్లి రాజకుమార్ మరియు అయన బృదానికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో బోర్లకుంట రాజూ, సీటీ రాజకుమార్, నక్క సాయి పాల్గొన్నవారు.