Digital Kasipet:-
చాలాకాలం తరువాత తెలంగాణాలో బుధవారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ZPHS పాఠశాల ప్రారంభం కావడంతో విద్యార్థులు సంబరాలు జరుపున్నారు. గత ఏడాది ఆన్లైన్ క్లాసులు ఉండడం వలన పిల్లలు స్నేహితులకు, ఉపాధ్యాయులకు దూరం కాగా, తాజాగా బడులు తెరుచుకోవడంతో పాఠశాల ముందు సంబరాలు చేసుకున్నారు.