Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ST కార్పోరేషన్ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు

Digital Kasipet:- 
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీలో గురువారం ST కార్పోరేషన్ గ్రామ సభ నిర్వహించారు. 13 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా వారికి  తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపల్లి మేనేజర్ రాజేష్ ప్రసాద్ ఇంటర్వ్యూ చేసి పలు సూచనలు చేసారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ని సరైన విధంగా ఉపయోగించుకోవాలని వారికీ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, ఉప సర్పంచ్ మైసక్క, మండల అభివృద్ధి అధికారి అలీం, సూపర్ డెంట్ విజయ్ కుమార్, కార్యదర్శి కె నాగరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App