Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వరద ప్రవాహానికి తెగిపోయిన మినీ కల్వర్ట్ బ్రిడ్జి

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని పెద్దనపల్లిలో గల మినీ కల్వర్ట్ బ్రిడ్జి వరద ప్రవాహానికి తెగిపోయింది. పెద్దనపల్లి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు తమ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App