Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండలంలో తెరాస జండా పండుగ

Digital Kasipet:- 
ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెరాస నాయకులు జండా పండుగను జరుపుకున్నారు. కాసిపేట మండలంలోని గ్రామాలలో తెరాస నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ జండాను ఎగరావేసి సంబరాలు జరుపుకున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App