Digital Kasipet:- మండలంలోని కాసిపేట గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. ట్రాక్టర్లను కాసిపేట తహసీల్దార్ కార్యాలయంలో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.