Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలో వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రంరావు ఇంటి ముందు స్టార్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ మంచిర్యాల వారు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ హెల్త్ క్యాంపులో గుండె, షుగర్, బీపీ, థైరాయిడ్ మొదలగు టెస్టులను ఉచితంగా చేసి మందులను ఇవ్వనున్నారు. కాబట్టి మండల ప్రజలు ఈ హెల్త్ క్యాంపుని వినియోగించు కొవాలని వైస్ ఎంపీపీ విక్రమ్ రావు సూచించారు.