Digital Kasipet:- కాసిపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బూర రవీందర్ ఏఎస్ఐ గా పదోన్నతి పొందారు. కాసిపేట పోలీస్ స్టేటస్ లోనే ఏఎస్ఐ గా పదోన్నతి రావడంతో కాసిపేట ఎస్ఐ నరేష్ స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు.