Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఐటీఐ రెండో విడుత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం

Digital Kasipet:- 
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలలో రెండో విడుత అడ్మిషన్స్ కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 11 శనివారం నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శనివారం నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది సెప్టెంబర్ 20.
- Shiva Internet
Cell:- 7075675552

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App