Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తుపాను నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్

Digital Kasipet:- 
‘గులాబ్‌’ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించింది. రాష్ట్రంలోని  ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యవసర శాఖలలో భాగమైన పంచాయతీ రాజ్ శాఖ గ్రామ పంచాయతీల విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని కాసిపేట ఎంపీడీఓ ఎంఏ అలీం ఆదేశించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App