Digital Kasipet:-
కాసిపేట మండలంలో భక్తుల ఆటపాటలు, సందడిలు మధ్య గణపతి నిమర్జనం, ఊరేగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డు వేలంపాట నిర్వహించిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ఎలాంటి అవంచనియా సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. మండలంలోని స్థానిక చెరువులు, వాగులలో నిమర్జనం చేసేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.