Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ECIL లో అప్రెంటిస్ నోటిఫికేషన్

Digital Kasipet:-
ECIL లో 243 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. Electrician, Fitter, Welder, Turner, MMV, Diesel Mech సహా ఇతర Trade లలో ITI పూర్తి చేసినవారు అప్రెంటిస్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది సెప్టెంబర్ 16.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App