Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పెద్దనపల్లిలో కరోనా వాక్సినేషన్

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయితీ నాయకపుగూడలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కరోనా వాక్సినేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా వాక్సినేషన్ గురుంచి మరియు కరోనా నుండి తీసుకోవాల్సిన జాగ్రతలు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో  తెరాస నాయకులు చింతల భీమయ్య, ఉపసర్పంచ్ సోమని మైసక్క, పంచాయితీ సెక్రటరీ నాగరాజు, కారోబార్ మురళి, లావుడం నవీన్, సోమని రంజిత్, మండల ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App