Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కొండాపూర్ (యాప) గ్రామంలో ఆదివారం చాకలి ఐలమ్మ 126వ జయంతిని మండల తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య, కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పొడెటి సుమన్, తాటిగూడ ఉప సర్పంచ్ శ్యామ్, రాజ గౌడ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు మడవి వెంకటేష్, తెలంగాణ రజక వృత్తి దారుల సంఘం అధ్యక్షులు ధవనపెళ్లి లక్ష్మణ్, చెందన గిరి రమేష్, శ్రీ రాముల రమేష్, శ్రీ రాముల వెంకటేష్, సతీశ్, బద్దెల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.