Digital Kasipet:- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ సోమవారం అఖిలపక్ష పార్టీలు భరత్ బంద్ కి పిలుపునిచ్చాయి. కాసిపేట మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మండలంలోని వ్యాపారస్థులు స్వచ్చందంగా బందులో పాల్గొన్నారు.