Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

18వ సారి రక్తదానం చేసిన ఆదివాసీ నాయకుడు

Digital Kasipet:- 
మంచిర్యాల జిల్లా ఆదివాసీ విద్యార్ధి సంఘం ఉపాధ్యక్షులు ఆత్రం జంగు 18వ సారి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. గట్రావుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుడిమేత మమత అనారోగ్యంతో అస్పత్రిలో చేరగా రక్తం తక్కువ ఉండడంతో, వెంటనే రక్తం ఎక్కించాలని డాక్టర్లు సూచించారు. విషయం తెలిసిన ఆదివాసీ నాయకుడు ఆత్రం జంగు రక్తదానం చేశారు. గతంలో 17 సార్లు రక్తదానం చేయగా... తాజాగా 18వ సారి రక్తదానం చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App