Digital Kasipet:- కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెల్లంపల్లి రోడ్డు సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను కాసిపేట పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ మంగూరపు శేఖర్ ని, ట్రాక్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.