Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని గోండు గూడ వాగు వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను కాసిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవరైనా చట్టావ్యతిరేకమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాసిపేట ఎస్ఐ నరేష్ హెచ్చరించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App