Digital Kasipet:-
2021- 22 సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. 14 సంవత్సరాలు నిండిన వారు 10వ తరగతి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది సెప్టెంబర్ 23.
-Shiva Internet Kasipet
Cell:- 7075675552