Digital Kasipet:-
వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మీసేవ కేంద్రాలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి , తెల్ల రేషన్ కార్డు , బ్యాంకు పాస్ బుక్ , Voter ID తో పాటు సెల్ నెంబర్ మరియు Passport size photo జాతపరచి సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి.