Digital Kasipet:-
Oil India Limited లో 535 Grade III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇంటర్, ITI విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. అభ్యర్థులు సెప్టెంబర్ 23 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ మరియు OBC వారు 200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Shiva Internet Kasipet
Cell:- 7075675552