Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆగస్టు 21న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Digital Kasipet:- 
తెలంగాణ మోడల్ స్కూల్, జునియర్ కాలెజ్ కాసిపేట లో  ఆరు తరగతి నుండి  పదవ తరగతి ప్రవేశాలకు ఆగస్టు 21 న ప్రవేశ పరిక్ష నిర్వహించనున్నారని ప్రిన్సిపాల్  అందె నాగమల్లయ్య తెలిపారు. అరవ తరగతి విద్యార్థులు ఆగస్టు 21 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు ఏడు నుండి పదవ తరగతి విద్యార్థులు మద్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పరీక్షకు హజరు కాగలరని పేర్కొన్నారు. అదనపు సమాచారం కొరకు  telanganams.cgg.gov.in వెబ్ సైట్ ను చూడగలరని అన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App