Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పాప చికిత్స కు రూ.33,000 సహాయం

Digital Kasipet:- 
కాసిపేట మండలం లోని మన వంతు సహాయం సామజిక మాద్యమం వారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన 2 సంవత్సరాల పాప మహాన్విత అనారోగ్యం తో పోరాడుతుందని తెలిసి సహాయం చేశారు. మహాన్విత గత సంవత్సరం నుండి బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతుండగా చికిత్స కోసం ఆర్థిక స్థోమత సరిపోక పోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలిసిన మనవంతు సహాయం సామజిక మాద్యమం వారు విరాళాలు సేకరించి 33,001/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App