Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

1275 మేకలు, 2850 గొర్రెలకు నట్టల మందు పంపిణి

Digital Kasipet:-
మంగళవారం కొండాపూర్, కోనూర్, లంబడితండా D మరియు మల్కాపల్లి గ్రామాలలో మేకలు మరియు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1275 మేకలు, 2850 గొర్రెలకు నట్టల మందు పంపిణి చేసినట్లు పశు వైద్యధికారి తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమoలో కొండాపూర్ సర్పంచ్ శ్రీ M శ్రీనివాస్, కోనూర్ సర్పంచ్ శ్రీమతి అప్పని స్వప్న, లంబడి తండా సర్పంచ్ అజమెరా తిరుపతి, మల్కాపల్లి ఉప సర్పంచ్ ఆడే జనార్దన్, గొర్రెల కాపరులు మరియు పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App