Digital Kasipet:-
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ఆవరణలో కాసిపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిలోజు మురళీ చార్యులు, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చార్యులు, గౌరవ సలహాదారులు చింతోజు ప్రభాకర్ చార్యులు, ఉపాధ్యక్షులు సీలోజు శ్రీనివాస్ చార్యులు, ప్రచార కార్యదర్శి గొల్లపల్లి బ్రహ్మచారి, గొల్లపల్లి కమలాకర్ చార్యులు, గొల్లపల్లి రాజన్న చార్యులు, గద్దలపల్లి రమేష్ చార్యులు, గద్దలపల్లి పూర్ణచంద్ర చార్యులు తదితరులు పాల్గొన్నారు.