Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మేకలు, గొర్రెలకు నట్టల మందు పంపిణీ

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి మరియు ధర్మరావుపేట గ్రామాలలో మేకలు మరియు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 1,365 మేకలు 3,500 గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేశారు. నట్టల మందు తాగించడం వల్ల జీవాలకు కలిగే లాభాలను గొర్రెలకాపరులకు పశువైద్యాధికారి తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ధర్మరావుపేట MPTC శ్రీ పార్వతి మల్లేష్, గొర్రెల కాపరులు మరియు పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App