Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పేదింటి ఆడపడుచు పెళ్లికి సహాయం

Digital Kasipet:-
పల్లంగూడ గ్రామపంచాయతీ లోని కొక్కుల వరలక్ష్మి తల్లిదండ్రులు ఇద్దరు చిన్నతనంలోనే మరణించారు. వరలక్ష్మి కి సెప్టెంబర్ 1వ తేదీ న పెళ్లి ఉండటంతో పెళ్లి ఖర్చులకు కోసం రూ.20,000/-  మరియు కొత్త బట్టలను గ్రామ సర్పంచ్ దుస్స విజయ - చందు అందజేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App