Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆదివాసి హక్కుల పోరాట సమితి మండల కమిటీ ఎన్నిక

Digital Kasipet:- 
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ  కాసిపేట మండల కమిటీని  సోమవారం ఎన్నుకొన్నారు. 9 తెగల ఆదివాసులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, ఉపాధ్యాయులు, గోండ్వానా రాయి సెంటర్ సార్ మెడిలు, గ్రామ పటేల్లు, యువతీ యువకులు, ఆదివాసీ సంఘాల నాయకులు ఎన్నికలలో నిర్వహించి విజయవంతం చేయాలని ఆదివాసి నాయకులు కనక రాజు, మడావి. వెంకటేష్ పిలుపునిచ్చారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App