Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

1200 మేకలు, 3050 గొర్రెలకు నట్టల మందు పంపిణీ

Digital Kasipet:-
కాసిపేట మండలం దేవపూర్ గ్రామoలో గురువారం మేకలు మరియు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ  కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు కార్యక్రమoలో 1200 మేకలు, 3050  గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేసినట్లు డా.తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమoలో దేవాపూర్ ఎంపీటీసీ శ్రీమతి మెరుగు పద్మ , దేవాపూర్ గొర్రెల కపరుల సంఘం అధ్యక్షులు మెరుగు శంకర్, గొర్రెల కాపరులు మరియు పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. నట్టల మందు తాగించడం వల్ల జీవాలకు కలిగే లాభాలను గొర్రెలకాపరులకు వివరించడం జరిగింది.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App