Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరితేది

Digital Kasipet:- 
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ లో చేరడానికి without Late Fee తో CPGET కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేది. SC, ST వారు 600, బీసీ మరియు other కేటగిరి వారు 800 దరఖాస్తు fee చెల్లించాలి. 500 Late Fee తో ఆగస్ట్ 30 వరకు, 2000 Late Fee తో సెప్టెంబర్ 3 వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Shiva Internet Kasipet

Cell:- 7075675552

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App