Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన S. పోశం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందటంతో స్థానిక తెరాస నాయకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చిన్నయ్య ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1,00,000 LOC చెక్కును చికిత్స కోసం అందజేశారు.