Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో 75వ స్వతంత్ర దినోత్వవ వేడుకలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలో 75వ స్వతంత్ర దినోత్వవ వేడుకలు ఆదివారం జరిగాయి.  కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, MRO కార్యాలయంలో తహసీల్దార్ భూమేశ్వర్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచులు జండాను ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మండల జాగృతి  అధ్యక్షులు సోదరి సురేష్ జాతీయ జెండాని ఎగరేశారు. కాసిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  మరియు శ్రీకాంతచారి జయంతి జరుపుకున్నారు. పాఠశాలలలో విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు, సందడులు లేకుండానే స్వతంత్ర వేడుకలు జరిగాయి. 
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App