Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

Digital Kasipet:-
మండలంలోని దేవాపూర్ గ్రామంలో శనివారం
మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని పలు సమస్యలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో మండల అద్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కనుకుంటా రాజశేఖర్, దేవునూరి సంతోష్, మండల ఉపాధ్యక్షులు, వివిధ మోర్చా అధ్యక్షులు, మోర్చా ప్రధాన కార్యదర్శులు బూత్ అద్యక్షులు, బూత్ ప్రధాన కార్యదర్శులు, శక్తి కేంద్రం ఇంచార్జ్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App