Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండల విశ్వబ్రాహ్మణ నూతన కమిటీ ఏర్పాటు

Digital Kasipet:-
కాసిపేట మండల విశ్వబ్రాహ్మణ నూతన కమిటీని సోమవారం కమిటీ అధ్యక్షులు జంబోజు కృష్ణమూర్తి చార్యులు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ చారి, మండల కోశాధికారిగా సజ్జనపు ఆనందా చారి, అధ్యక్షులుగా జంబోజు నారాయణ చారి ని ఏర్పాటు చేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App