Mancherial News:-
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 48 గంటలుభారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికతో అధికార యంత్రంగాం అలెర్ట్ అయ్యారు. మంచిర్యాల జిల్లా విద్యుత్తు శాఖా సూపరింటెండింగ్ ఇంజనీరు కార్యాలయంలో తూఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైన విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు వైర్లు క్రింద పడిన, నీటిలో మునిగిన 7901628369, 8331034969,1912 లకు వెంటనే తెలియజేయాలనీ సూచించారు.