Digital Kasipet:- కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శిశుమదిర్ పాఠశాల మైదానం సమీపంలో నెమలి తిరుగుతూ ఉండగా స్థానిక యువకులు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు నెమలిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికీ హ్యాండోవర్ చేశారు.