Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లను కాసిపేట మండలంలో జులై 29న పంపిణి చేయనున్నారు. మండలంలో నుండి 347 లబ్దిదారులకి మాత్రమే నూతన రేషన్ కార్డులు మంజూరు చేశారు. జులై 29న ఉదయం 11 గంటలకు కాసిపేట ఎంపీడీఓ కార్యాలయంలో రేషన్ కార్డు లను పంపిణి చేయనున్నారు.