Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లిలో గత నెలలో పొట్ట క్రాంతి కుమార్, పెడిమల్ల నవ్య దంపతులు వివాహం చేసుకున్నారు. దంపతులకు ఈరోజు గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.