Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సండ్రల్ పహాడ్ గ్రామానికి చెందిన లచ్చులు శుక్రవారం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన విషయం తెలిసిందే. తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా శనివారం తెరాస నాయకులు 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా సరుకులు అందజేశారు. కార్యక్రమంలో కాసిపేట మండల తెరాస బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు దుర్గం రాంచందర్, మైబారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎస్కే కరీం, రైతు సమన్వయ సమితి జాడి రాంచందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.