Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కిరాణా దుకాణాల్లో తనిఖీలు

Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కిరాణా దుకాణాలలో శనివారం ఎస్ఐ నరేష్ తనిఖీలు చేశారు. గుట్కాలు, నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించవద్దని దుకాణదారులను హెచ్చరించారు. విక్రాయించినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App