Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారం

Digital Kasipet:- 
మండలంలోని కాసిపేట  పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App